Lion-Pig: సింహానికి చుక్కలు చూపించిన పంది..! పారిపోయేందుకు ప్రయత్నించిన సింహం..
సింహాలను అడవికి రారాజు అని పిలుస్తుంటారు. అడవిలో ఉండే జంతువులన్నీ వాటిని చూసి భయపడుతుంటాయి. చిరుతపులి లాంటి క్రూరమైన జంతువులతోపాటు జింక వంటి చిన్న జంతువులు కూడా సింహాలకు భయపడతాయి. కానీ,
సింహాలను అడవికి రారాజు అని పిలుస్తుంటారు. అడవిలో ఉండే జంతువులన్నీ వాటిని చూసి భయపడుతుంటాయి. చిరుతపులి లాంటి క్రూరమైన జంతువులతోపాటు జింక వంటి చిన్న జంతువులు కూడా సింహాలకు భయపడతాయి. కానీ, ఓ అడవి పంది సింహానికి చుక్కలు చూపించింది. దీంతో వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇక్కడో అడవి పంది సింహంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. సింహం.. పంది దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది..ఈ క్రమంలోనే సింహంపై పంది దాడి చేస్తూనే ఉంటుంది. దాంతో సింహానికి ఏం చేయాలో అర్ధం కాక.. వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సింహాన్ని చూసి మిగిలిన జంతువులు పారిపోతుంటే….ఆ సింహం మాత్రం పందికి భయపడి పరుగులు తీయటం నెటిజన్లను అవాక్కయ్యేలా చేసింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: పెళ్లిలో వధువు కునుకుపాట్లు.! పాప.. పెళ్లి నీదే అంటున్న నెటిజన్లు..
Nap At Office: హాయిగా ఆఫీసులోనే నిద్రపోవచ్చు..! ఇది కంపెనీ ఆఫర్..! మీరేమంటారు మరి..!
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

