Viral Video: కేసు నిమిత్తం వచ్చిన మహిళను ఉరికించి ఉరికించి కొట్టిన లాయర్..! వీడియో చుస్తే నవ్వు ఆగదు..
మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చిది. ఓ న్యాయవాది ఓ కేసుకోసం తన వద్దకు వచ్చిన మహిళను ఉరికించి ఉరికించి కొట్టాడు. ఈ ఘటన స్థానికంగా సంచలన రేపింది. అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చిది. ఓ న్యాయవాది ఓ కేసుకోసం తన వద్దకు వచ్చిన మహిళను ఉరికించి ఉరికించి కొట్టాడు. ఈ ఘటన స్థానికంగా సంచలన రేపింది. అసలేం జరిగిందంటే.. భరణం కోసం ఓ మహిళ.. భర్త మీద కేసు వేయగా.. ఆమె భర్త తరపు వాదిస్తున్న న్యాయవాది ఆమెను పరిగెత్తించి మరీ కోర్టు ప్రాంగణంలోనే చితకబాదాడు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతి పటేల్ అనే ఇరవైమూడేళ్ల యువతి తన భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో.. విడాకుల భరణం కోసం ఆమె బియోహరి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో కేసుపై వాదనల నిమిత్తం కోర్టుకు హాజరైన భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందట. ఆ సమయంలో ఆ యువతి తీరుపై చిర్రెత్తుకొచ్చిన ఆ లాయర్ వెంటపడి మరీ ఆ యువతిపై దాడి చేశాడు.
కోర్టు ప్రాంగణంలోనే చితకబాదాడు. ఇదంతా అక్కడున్నవారంతా చూస్తూ ఉండిపోయారే తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత మహిళ. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ న్యాయవాదిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ దాడి విషయం తమ దృష్టికి రాలేదని, వస్తే చర్యలు తీసుకుంటామని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

