Waitress Talent: వాటే ట్యాలెంట్.. బీర్ బాటిల్ ఇలాకూడా ఓపెన్ చేస్తారా..? చుస్తే ఫిదా అవ్వాల్సిందే..!
తమ పనిని నిజాయితీగా కష్టపడి అంకిత భావంతో చేసేవారు ఇతరుల కన్నా వేగంగా పూర్తిచేస్తారు. సోషల్ మీడియాలో దీనికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. అలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతారు. తాజాగా ఒక మహిళా వెయిటర్ వీడియో..
తమ పనిని నిజాయితీగా కష్టపడి అంకిత భావంతో చేసేవారు ఇతరుల కన్నా వేగంగా పూర్తిచేస్తారు. సోషల్ మీడియాలో దీనికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. అలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతారు. తాజాగా ఒక మహిళా వెయిటర్ వీడియో ఇప్పడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె ఎంతో వేగంతో బీర్ బాటిల్ మూత ఓపెన్ చేస్తుంది. అయితే ఆమె స్పీడ్‌కి మనం మూత ఎలా తీస్తుందో కూడా కనిపెట్టలేం. ఈ వీడియో చూసిన నెటిజన్లు సూపర్ లేడీ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తు్న్నారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఎక్కడ కనిపించినా చర్చనీయాంశంగా మారుతాయి. వార్తలు రాసే వరకు ఈ వీడియోకి 23 వేలకు పైగా లైక్స్ రాగా.. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: పెళ్లిలో వధువు కునుకుపాట్లు.! పాప.. పెళ్లి నీదే అంటున్న నెటిజన్లు..
Nap At Office: హాయిగా ఆఫీసులోనే నిద్రపోవచ్చు..! ఇది కంపెనీ ఆఫర్..! మీరేమంటారు మరి..!
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..