Funny Video: పెళ్లిలో వధువు కునుకుపాట్లు.! పాప.. పెళ్లి నీదే అంటున్న నెటిజన్లు..
పెళ్లిలో జరిగే సరదా సన్నివేశం వలన పెళ్లిళ్లు కాస్త వైరల్ అవుతున్నాయి. మన దేశంలో జరిగే పెళ్లిళ్ల పద్ధతులను విదేశీయులు సైతం ఇష్టపడుతుంటారు. అందుకే మన ఆచారం, సంప్రదాయం పాటిస్తుంటారు.
పెళ్లిలో జరిగే సరదా సన్నివేశం వలన పెళ్లిళ్లు కాస్త వైరల్ అవుతున్నాయి. మన దేశంలో జరిగే పెళ్లిళ్ల పద్ధతులను విదేశీయులు సైతం ఇష్టపడుతుంటారు. అందుకే మన ఆచారం, సంప్రదాయం పాటిస్తుంటారు. మన పెళ్లిళ్లలో, ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, సంగీత్ ఒక రేంజ్‌లో స్నేహితులు, బంధువుల మధ్య ఒక రేంజ్‌లో జరుగుతాయి. నేటి యువత.. పెళ్ళి వేడుకలను ఒకప్పటిలా సింపుల్ గా కాకుండా.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఓ ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వధువు అందంగా ముస్తాబైంది. కానీ పెళ్లి కార్యక్రమానికి ఇంకా సమయం ఉన్నట్టుంది. తాను.. చాలా అలసిపోయిఉండటంతో, ఇక లాభం లేదనుకున్న వధువు.. ఒక కునుకు తీసింది. తన గదిలో సోఫా పైనే కాలు జాపుకొని మాంచి.. నిద్రలోకి జారీపోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

