ప్రపంచంలోనే ఇది అతి చిన్న పక్షి ఆకలి తీరుస్తున్న బుడ్డొడు.. వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే

|

Jun 29, 2022 | 9:19 AM

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అవి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే... మరికొన్ని మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి.

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అవి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే… మరికొన్ని మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. అలాంటి ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది ఒక చిన్నారి, ఇంకా హమ్మింగ్‌ బర్డ్స్‌కి సంబంధించిన వీడియో. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే వావ్‌ అనక మానరు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..ఓ పిల్లవాడు తన ఇంటి రెయిలింగ్‌పై కూర్చుని ఉన్నాడు. తన చేతిలో చిన్న గిన్నె లాంటిది ఉంది. అందులో కొన్ని గింజలు ఉన్నాయి. అంతలోనే కొన్ని పక్షులు ఎగురుతూ వచ్చి అతని చేతిపై వాలి గింజలు తింటున్నాయి.. ఆ పక్షులు అలా పోటీపడి గింజలు తింటుంటే ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు ఆ చిన్నారి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

8వ అంతస్థు నుంచి దూకేస్తా అంటూ రోగి హల్‌చల్‌.. రెండు గంటలు శ్రమించినా చివరకు !!

చంద్రుడిపై ఎకరా స్థలం కొని.. భార్యకు అదిరిపోయే గిఫ్ట్

పార్కింగ్ స్థలంలో ఊడుస్తుండగా.. స్వీపర్‌కి కనిపించిన ప్యాకెట్స్.. వాటిని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

కూతురి పెళ్లికి కట్నంగా విష సర్పాలు.. ఇవ్వకపోతే ఆ బంధం తెగినట్లే !!

వెంటిలేటర్ పై ఉన్న బాలుడి పుట్టిన రోజు జరిపించి.. చిన్నారి కోరిక తీర్చిన ఆస్పత్రి సిబ్బంది..

 

Published on: Jun 29, 2022 09:19 AM