నడిరోడ్డుపై చిరుత పులి బీభత్సం.. షాకింగ్ వీడియో
అరణ్యంలో ఉండాల్సిన మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాలపై జంతువులు విరుచుకుపడుతున్నాయి.
అరణ్యంలో ఉండాల్సిన మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాలపై జంతువులు విరుచుకుపడుతున్నాయి. కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. కనకా నగర్‌లోకి ప్రవేశించిన చిరుత నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. జనాలపై దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ నివాసాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో కనకా నగర్‌కు అటవీ శాఖ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. అనంతరం చిరుత పులిని చాకచక్యంగా అధికారులు బంధించారు. ఆ తర్వాత ప్రత్యేక వాహనంలో చిరుతను తరలించి, అడవిలో వదిలేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఈ బుడ్డది రష్మికను మించిపోయిందిగా
ట్రైన్‌లో ఆ భార్యభర్తలు చేసినపనికి !! అందరూ చూస్తుండగానే..
సిల్లీ రీజన్‌తో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
