KP.3 Variant: ఇది అట్టాంటిట్టాంటి కరోనా కాదు.. వేగంగా వ్యాపిస్తున్న కేపీ.3 వేరియంట్.!
ఇది అట్టాంటిట్టాంటి కరోనా కాదు. కరోనా 'కింగ్‌సైజ్'. మనల్ని చావు అంచుల దాకా తీసుకెళ్లిన కరోనా మహమ్మారి... అవతారం మార్చుకుని మళ్లీ ముంచుకొస్తోంది. లక్షలాది మందిని మంచం పట్టించి.. లక్షలాది మందిని మృత్యువుకి అప్పజెప్పిన అదే కరోనా... మరో ఉప రకంతో ఉప్పెనై వస్తోంది. ఇది కనుక సోకిందంటే నేరుగా మరణమేనట. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. కొవిడ్ మహమ్మారి మరో కొత్త రూపు దాల్చింది.
ఇది అట్టాంటిట్టాంటి కరోనా కాదు. కరోనా ‘కింగ్‌సైజ్’. మనల్ని చావు అంచుల దాకా తీసుకెళ్లిన కరోనా మహమ్మారి… అవతారం మార్చుకుని మళ్లీ ముంచుకొస్తోంది. లక్షలాది మందిని మంచం పట్టించి.. లక్షలాది మందిని మృత్యువుకి అప్పజెప్పిన అదే కరోనా.. మరో ఉప రకంతో ఉప్పెనై వస్తోంది. ఇది కనుక సోకిందంటే నేరుగా మరణమేనట. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. కొవిడ్ మహమ్మారి మరో కొత్త రూపు దాల్చింది. తాజాగా కేపీ.3 అనే కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
కేపీ.3 వేరియంట్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అమెరికా జూలై 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది. తాజాగా జో బైడెన్ కూడా కరోనా బారిన పడ్డారు.. ఆయనలో ఈ కరోనా కేపీ.3 వేరియంట్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. కరోనా కేపీ.3 వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. వేరియంట్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

