న్యూస్‌ రీడర్‌కు కిమ్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. ఏంటో తెలుసా?

|

Apr 24, 2022 | 9:05 PM

ఉత్తర కొరియా అధిపతి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారాయన.

ఉత్తర కొరియా అధిపతి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారాయన. ప్రస్తుతం వరుస మిసైల్‌ టెస్ట్‌లతో అగ్రరాజ్యానికి ముచ్చెమటలు పట్టిస్తోన్న కిమ్‌ తాజాగా ఓ న్యూస్‌ రీడర్‌కు విలాసవంతమైన భవనం బహుమతిగా అందజేసి ఆశ్చర్యపరిచారు. ఆదేశ అధికారిక మీడియా కొరియన్‌ సెంట్రల్‌ టెలివిజన్‌ కి గత కొన్ని దశాబ్దాలుగా సేవలందిస్తోన్న 79 ఏళ్ల రీ చున్‌ హైకి, కిమ్‌ ఈ ఖరీదైన బంగ్లాను అందజేశారు. 1970ల ప్రారంభంలో కిమ్‌ ఇల్‌ సంగ్‌ హయాంలో విధుల్లో చేరిన ఆమె 50 ఏళ్లకు పైగా ప్రభుత్వ ప్రసారాలకు గొంతుకగా పనిచేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు పట్టాల మధ్య క్యాజువల్‌గా పడుకున్న మహిళ !! రైలు వెళ్లిన తర్వాత ఏం చేసిందంటే ??

5 స్టార్ రేటింగ్‌తో చౌకైన ఫ్రిజ్‌లు.. కరెంట్‌ బిల్లు కూడా ఆదా..!

వామ్మో! బాహుబలి మొసలి !! 10 మంది అష్టకష్టాలూ పడి !!

100 మంది వృద్ధులు విమానం నుంచి దూకేశారు !! ఎందుకంటే ??

ఏమాత్రం తగ్గని RRR కలెక్షన్లు !! 1100 కోట్లతో నయా రికార్డు !!