క్యాబ్, టాక్సీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అమలులోకి ‘ఫిక్స్‌డ్ ఫేర్ రూల్’
క్యాబ్‌లు, టాక్సీల బాదుడుకి చెక్‌పెట్టేందుకు సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చింది..కర్నాటక ప్రభుత్వం. ఈ చట్టం ద్వారా అడ్డగోలు ఛార్జీలకు అడ్డుకట్ట పడుతుందని సర్కారు చెబుతోంది. ప్రయాణికులకు ఉపసమనం కలిగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కర్నాటక ప్రభుత్వం. ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలతో పాటు.. నాన్-యాప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీస్‌లకు స్థిరమైన ఛార్జీలను అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
క్యాబ్‌లు, టాక్సీల బాదుడుకి చెక్‌పెట్టేందుకు సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చింది..కర్నాటక ప్రభుత్వం. ఈ చట్టం ద్వారా అడ్డగోలు ఛార్జీలకు అడ్డుకట్ట పడుతుందని సర్కారు చెబుతోంది. ప్రయాణికులకు ఉపసమనం కలిగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కర్నాటక ప్రభుత్వం. ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలతో పాటు.. నాన్-యాప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీస్‌లకు స్థిరమైన ఛార్జీలను అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ‘ఫిక్స్‌డ్ ఫేర్ రూల్’ పేరుతో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా ధరలను వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. తాజా నిబంధనల ప్రకారం వాహనం ఖరీదు ఆధారంగా క్యాబ్ సర్వీస్‌లను మూడు భాగాలుగా విభజించింది. వాహనం ధర 10 లక్షల కంటే తక్కువైతే.. మొదటి నాలుగు కిలోమీటర్లకు కనీస ఛార్జీ 100 రూపాయలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలరాతో జాంబియా ఉక్కిరిబిక్కిరి.. మానవత్వం చాటుకున్న భారత్
రంగు మారిన మిర్చి… ఇప్పుడు పసుపు రంగులో
ఆ నిర్మాత నన్ను దారుణంగా మోసం చేశారు.. నిజాన్ని బయటపెట్టిన హీరోయిన్