John Cena: తన వీరాభిమాని కోసం.. WWE జాన్‌ సీనా రిస్క్‌ చేసాడు

|

Jun 20, 2022 | 11:21 AM

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌, హాలీవుడ్‌ నటుడు జాన్‌ సీనా ఓ అమ్మ కథకు స్పందించాడు. డౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఆమె కొడుకు, తన వీరాభిమానిని కలుసుకున్నాడు.

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌, హాలీవుడ్‌ నటుడు జాన్‌ సీనా ఓ అమ్మ కథకు స్పందించాడు. డౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఆమె కొడుకు, తన వీరాభిమానిని కలుసుకున్నాడు. పైగా ఆ అభిమాని ఉక్రెయిన్‌ శరణార్థి కావడంతో వార్త వైరల్‌గా మారింది. 19 ఏళ్ల మిషా రోహోజైన్‌, డౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. ఒంటరి తల్లే కొడుకును చూసుకుంటోంది. ఉక్రెయిన్‌ మరియాపోల్‌ వాళ్ల స్వస్థలం. ఒకప్పుడు అతని ఇంటి నిండా జాన్‌ సీనా పోస్టర్లే. కానీ, యుద్ధంతో వాళ్ల ఇల్లు నాశనం అయింది. ప్రాణాలు అరచేతపట్టుకుని ఆ తల్లీకొడుకులు దేశం విడిచి వెళ్ళాలి. అయితే.. ఇంటిని, ఇంట్లో ఉన్న జాన్‌ సీనా పోస్టర్లను వదిలి వెళ్లేందుకు మిషా ఇష్టపడలేదు. దీంతో జాన్‌ సీనాను కలిపిస్తాం అంటూ ఆ తల్లి ఆ కొడుకుని బతిమాలి దేశం దాటింది. అమ్‌స్టర్‌డ్యామ్‌ దగ్గర ఓ శరణార్థ శిబిరంలో తలదాచుకున్నారు వాళ్లు. అప్పటి నుంచి మిషా, జాన్‌ సీనాను కలవాలని గోల చేయడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుట్కా తో మ్యాగీ మేకింగ్ !! వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.

లోకల్‌ ట్రైన్‌లో అమ్మాయిలు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి అబ్బాయిలు అందరు ఫిదా !!

ఒక్క కండోమ్‌ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??

చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో

Strange Laws: వింత చట్టాలు !! స్నానం చేయక పోయినా… నవ్వినా.. జైలుకే !!

Published on: Jun 20, 2022 11:21 AM