Israel – Hamas: రఫాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్‌ సైన్యం.. హమాస్‌తో హోరాహోరీ పోరు.

దక్షిణ గాజాలోని రఫా నగరం శివార్లకే పరిమితమైన ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ తాజాగా నగరం మధ్యకు చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో హమాస్‌ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు సాగుతున్నట్లు ఐడీఎఫ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మందుపాతర పేలి ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు బుధవారం ఐడీఎఫ్‌ తెలిపింది. రఫాలో పరిమిత యుద్ధం మాత్రమే చేస్తున్నామని ఐడీఎఫ్‌ చెబుతున్నప్పటికీ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Israel - Hamas: రఫాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్‌ సైన్యం.. హమాస్‌తో హోరాహోరీ పోరు.

|

Updated on: Jun 04, 2024 | 11:21 AM

దక్షిణ గాజాలోని రఫా నగరం శివార్లకే పరిమితమైన ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ తాజాగా నగరం మధ్యకు చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో హమాస్‌ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు సాగుతున్నట్లు ఐడీఎఫ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మందుపాతర పేలి ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు బుధవారం ఐడీఎఫ్‌ తెలిపింది. రఫాలో పరిమిత యుద్ధం మాత్రమే చేస్తున్నామని ఐడీఎఫ్‌ చెబుతున్నప్పటికీ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఆదివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 10 లక్షల మంది పాలస్తీనా పౌరులు రఫాను వీడారు. వీరంతా నిరాశ్రయులై ఉత్తర, మధ్య గాజా నుంచి రఫాకు తరలి వచ్చిన వారే. అక్టోబరులో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 36 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అంతర్జాతీయంగానూ ఇజ్రాయెల్‌ పై ఒత్తిడి పెరుగుతోంది. టెల్‌ అవీవ్‌లోని తమ రాయబారిని ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం బ్రెజిల్‌ ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడిని ముందు నుంచీ బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా ద సిల్వా విమర్శిస్తూ ఉన్నారు. పాలస్తీనా ప్రజలపై నెతన్యాహు ప్రభుత్వం దాష్టీకం చేస్తోందని ఇటీవల ఆయన పేర్కొన్నారు. దీంతో టెల్‌ అవీవ్‌లోని బ్రెజిల్‌ రాయబారిని ఇజ్రాయెల్‌ ఇటీవల మందలించింది. ఈ నేపథ్యంలోనే రాయబారి ఫ్రెడరికో మేయర్‌ను స్వదేశానికి లూలా రప్పించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
6 నెలల పాటు కరివేపాకు తాజాగా ఉంచేందుకు సూపర్ టిప్

రాంగ్ కాల్స్ ఇక రమ్మన్నా రావు.. ఈ లుకప్ ఫీచర్‌పై ఓ లుక్కేయండి..

పెళ్లి వీడ్కోలు సందర్భంలోవధువు కిడ్నాప్‌.!ఎందుకో తెలిస్తే అవాక్కే

చియాసీడ్స్ vs అవిసె గింజలు వీటిల్లో ఏది తింటే మంచిది?

స్త్రీల్లోని ఈ అలవాట్లు జీవితాన్ని కష్టాలతో నింపుతాయి..

పిల్లల బ్యాగుల్లో అలాంటి ప్యాకెట్లు.. జూనియర్లకు తప్పని వేధింపులు

మీ డైట్‌ని ఇలా ప్లాన్ చేసుకుంటే.. ఖచ్చితంగా షుగర్ తగ్గాల్సిందే!

విడాకులు తీసుకోవడంలో తప్పులేదు..
విడాకులు తీసుకోవడంలో తప్పులేదు..
ఏంది సామీ.. డాట్ బాల్స్‌తోనే దడపుట్టించావ్‌గా..

చేసింది ఒక్క స్పెషల్ సాంగ్ దానికి ఇంత రచ్చా! కానీ అక్కడ సామ్ కదా.

ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా షాక్

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు

600 కోట్ల డైరెక్టర్‌ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!

జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే..
జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే..
ఈ హీరోది రియల్ సక్సెస్ అంటే.. ఎంతైనా గ్రేట్ !!

చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు

నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..

హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!

స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..

హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!