Viral: స్ట్రెచర్ లేక కన్న తల్లిని మూడంతస్థులు మోసుకెళ్లిన కూతురు..
తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని ఎత్తుకుని మోసుకెళుతున్న మహిళను చూసి అక్కడున్న జనం అవాక్కయ్యారు. పెద్దామెకు ఎంత కష్టం వచ్చిందోనని బాధపడుతూనే మరో వైపు స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడం సిబ్బంది నిర్లక్ష్యం పై జనం చర్చించుకున్నారు. ఈ అమానవీయ ఘటన తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది.
తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని ఎత్తుకుని మోసుకెళుతున్న మహిళను చూసి అక్కడున్న జనం అవాక్కయ్యారు. పెద్దామెకు ఎంత కష్టం వచ్చిందోనని బాధపడుతూనే మరో వైపు స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడం సిబ్బంది నిర్లక్ష్యం పై జనం చర్చించుకున్నారు. ఈ అమానవీయ ఘటన తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. కన్న తల్లి తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉందని ఓ కూతురు ఆమెను సరాసరి ఎత్తుకుని ఆసుపత్రిలోకి మోసుకెళుతున్న దృశ్యం అందరినీ కలచివేసింది. వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి మెమో జారీ చేసారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

