Ambassador Car: ఆహా అంబాసిడర్‌ !! స్క్రాప్‌తో అద్భుత సృష్టి

Ambassador Car: ఆహా అంబాసిడర్‌ !! స్క్రాప్‌తో అద్భుత సృష్టి

Phani CH

|

Updated on: Apr 14, 2022 | 8:50 AM

అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేదీ కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ.. అయితే కళకు కూడా కాదేదీ కనర్హం అంటున్నారు ఇండోర్‌కు చెందిన సుందర్‌ గుర్జార్‌.

అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేదీ కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ.. అయితే కళకు కూడా కాదేదీ కనర్హం అంటున్నారు ఇండోర్‌కు చెందిన సుందర్‌ గుర్జార్‌. స్క్రాప్‌ వస్తువులతో ఆయన తయారు చేసిన ఓ కారు ఇప్పుడు అందరికీ ఆకట్టుకుంటోంది. అంబాసిడర్‌ (Ambassador) కారు ఉంటే ఒకప్పుడు ఆ లగ్జరీనే వేరు. ఎన్ని కార్లు వచ్చినా అంబాసిబర్‌ కారు ఇప్పటికీ చాలా మందిలో ఓ ముద్ర వేసింది. కొన్ని దశాబ్దాల పాటు వాహన ప్రియులను తన మేనియాలో పడేసింది అంబాసిడర్‌. అయితే కొత్త కార్ల రాకతో ఇప్పుడు అంబాసిడర్‌ కారు కనుమరుగైంది. అయితే చాలా చోట్ల పాత అంబాసిడర్‌ కార్లు దుమ్ముకొట్టిపోయి దర్శనమిస్తుంటాయి. అలాంటి ఓ పాత అంబాసిడర్‌ కారుకు కొత్త సొబగులు అద్దారు ఇండోర్‌ (Indore) కు ఓ ఆర్టిస్ట్‌.

Also Watch:

కోర్కెలు తీరాలంటే దున్న పోతుతో తొక్కించుకోవాల్సిందే !!

ఏనుగు దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు !! ఫన్నీ వీడియో

పోలీస్‌ అవ్వాలనుకుంది !! ఆ స్టార్‌ అయింది.. !!

పిల్లలకోసం తల్లిపక్షి తపన !! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో