కోర్కెలు తీరాలంటే దున్న పోతుతో తొక్కించుకోవాల్సిందే !!
హిందువులు కోట్లాది దేవతలను పూజిస్తూ ఉంటారు. అందులో గ్రామదేవతలను ఆయా గ్రామాల ఆచారం ప్రకారం ఆరాధిస్తుంటారు.. జాతరలు నిర్వహిస్తుంటారు.
హిందువులు కోట్లాది దేవతలను పూజిస్తూ ఉంటారు. అందులో గ్రామదేవతలను ఆయా గ్రామాల ఆచారం ప్రకారం ఆరాధిస్తుంటారు.. జాతరలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ వింత ఆచారం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. యు.కొత్తపల్లి మండలం అమినాబాధ్ గ్రామంలో పోలెరమ్మ జాతరలో వింత ఆచారం ఉంది. భక్తులు అక్కడ దున్నపోతుతో తొక్కించుకుంటారు. అలా దున్నపోతుతో తొక్కించుకుంటే.. అమ్మవారు సంతోషించి తాము కోరిన కోర్కెలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రతి ఏటా కొత్త అమావాస్య ముందురోజు జరిగే పోలేరమ్మ జాతరలో ఈ వింత ఆచారం ఏళ్లుగా కొనసాగుతోంది. చిన్నలు, పెద్దలు, మహిళలు, యువకులు రోడ్డుపై వరుసగా బోర్లా పడుకుంటారు
Also Watch:
ఏనుగు దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు !! ఫన్నీ వీడియో
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

