నౌకలో చిక్కుకున్న విదేశీయులు.. 22మంది రక్షించిన కోస్ట్‌ గార్డ్‌

|

Jul 10, 2022 | 8:27 PM

విదేశీ రవాణా నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో అందులోని సిబ్బంది సహాయం కోసం అర్థించారు. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, ఆ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించింది.

Indian Coast Guard launches rescue operation in Arabian Sea in Gujarat - TV9

విదేశీ రవాణా నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో అందులోని సిబ్బంది సహాయం కోసం అర్థించారు. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, ఆ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించింది. గుజరాత్‌ తీరంలోని అరేబియా సముద్రంలో ఈ సంఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన ఎంటీ గ్లోబల్ కింగ్ I, యూఏఈలోని ఖోర్ ఫక్కన్ నుంచి కర్ణాటకలోని కార్వార్‌కు 6,000 టన్నుల బిటుమెన్‌ను రవాణా చేస్తుంది. అయితే గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరానికి 93 నాటికల్‌ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న ఈ రవాణా నౌక అనియంత్రిత వరదల కారణంగా ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో ఎంటీ గ్లోబల్ కింగ్ నుంచి ప్రమాద హెచ్చరికను భారత్‌ కోస్ట్ గార్డ్‌ అందుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘మేజర్‌’.. పాకిస్టాన్‌లో రికార్డు

కాజల్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. కూర్చున్న చోటే కనక వర్షం..

వామ్మో.. పురుగును కరకరా నమిలి మింగేసిన స్టార్‌ హీరో.. ఫ్యాన్స్‌ షాక్‌

మెగాస్టార్‌ మూవీనుంచి రవితేజ ఔట్‌.. మరో యంగ్‌ హీరో ఎంట్రీ

ఆ స్వామీజీని పెళ్లి చేసుకోవాలనుంది అంటున్న స్టార్ హీరోయిన్ .. మా ఇద్దరి పేర్లు కూడా దగ్గరగా ఉన్నాయంటూ..

Published on: Jul 10, 2022 08:27 PM