రంగులు మార్చుకున్న ఆక్టోపస్‌ను మీరెప్పుడైన చూశారా ??
సముద్రంలోని లోతైన ప్రాంతాల్లో జీవించే ఆక్టోపస్‌లు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి రంగులు మార్చుకుంటాయన్న విషయం మీకు తెలుసా.?
సముద్రంలోని లోతైన ప్రాంతాల్లో జీవించే ఆక్టోపస్‌లు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి రంగులు మార్చుకుంటాయన్న విషయం మీకు తెలుసా.? అవును మీరు విన్నది నిజమే.. తాజాగా ఓ ఆక్టోపస్ రంగులు మార్చుకుంటూ తన చుట్టూ ఉన్న రంగుల్లో కలిసిపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రంగులు మార్చుకుంటున్న ఆక్టోపస్‌ను చూసిన నెటిజన్స్ వావ్ కామెంట్స్ చేస్తున్నారు. అరుదైన ఈ ఆక్టోపస్ ఈస్ట్ ఆఫ్రీకాలోని మొజాంబిక్ తీరంలో ఓ స్వి్మర్ కెమెరాకు చిక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నౌకలో చిక్కుకున్న విదేశీయులు.. 22మంది రక్షించిన కోస్ట్ గార్డ్
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్‌కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

