అర్ధరాత్రి దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డుపై నిల్చున్న ఫ్యామిలీ !! ఆ భారత ఆర్మీ జవాన్లు ఏం చేశారంటే ??

అర్ధరాత్రి దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డుపై నిల్చున్న ఫ్యామిలీ !! ఆ భారత ఆర్మీ జవాన్లు ఏం చేశారంటే ??

Phani CH

|

Updated on: Mar 28, 2023 | 8:28 PM

దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టే భారత సైనికులు.. అపదలో ఉన్నవారికి సైతం ఆసరాగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆర్మీ జవాన్ల మంచి మనసుని తెలిపే మరోక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది.

దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టే భారత సైనికులు.. అపదలో ఉన్నవారికి సైతం ఆసరాగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆర్మీ జవాన్ల మంచి మనసుని తెలిపే మరోక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రజల హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇద్దరు ఆర్మీ సైనికులు అర్థరాత్రి కష్టాల్లో ఉన్న కుటుంబానికి సహాయం చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు. అర్ధరాత్రి.. ఒక కుటుంబం బైక్ చెడిపోయి రహదారిపై నిర్జన ప్రదేశంలో దిక్కుతోచనిస్థితిలో ఉండిపోయింది. తమకు ఎవరైనా సహాయం చేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న వారెవరూ వీరిని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఇంతలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు ఆర్మీ జవాన్లు.. వారి దగ్గరకు వచ్చి విషయం ఆరా తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వేదికపై వరుడికి అవమానం.. వధువు నవ్వడంచూసి వరుడు ఏంచేశాడో తెలుసా ??

Published on: Mar 28, 2023 08:28 PM