చిన్నారి ప్రశ్నకు ఖంగుతిన్న ధోనీ.. ఆన్సర్ వింటే మీరు కూడా..
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే సందడి చేస్తున్నారు. ఏడాది పొడవునా ఫీల్డ్ కు దూరంగా ఉంటున్న ధోనీ, సోషల్ మీడియాలోనూ తక్కువగా కనిపిస్తారు.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే సందడి చేస్తున్నారు. ఏడాది పొడవునా ఫీల్డ్ కు దూరంగా ఉంటున్న ధోనీ, సోషల్ మీడియాలోనూ తక్కువగా కనిపిస్తారు. అయినా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గడం లేదు. అన్ని సమయాలలోనూ సోషల్ మీడియాలో ఆధిపత్యం చెలాయించేలా చేస్తుంటారు. ధోనీ ఇటీవల తన పేరు మీద ఉన్న గ్లోబల్ స్కూల్ కు వెళ్లారు. ఈ క్రమంలో తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ధోనీకి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక్కడ భారత మాజీ కెప్టెన్ పాఠశాల పిల్లలతో తన అనుభవాన్ని పంచుకున్నారు. స్కూల్ లో చదువుతున్నప్పుడు ఈ స్టార్ క్రికెటర్ కి ఏ సబ్జెక్ట్ బాగా నచ్చిందంటూ ఓ చిన్న అమ్మాయి ధోనిని అడిగింది. ఈ ప్రశ్న విన్న వెంటనే ధోనీ నవ్వుకున్నారు. ఆ చిన్నారి ప్రశ్నకు స్పందిస్తూ.. ‘క్రీడలను తాను సబ్జెక్ట్ గా పిలుస్తానని, తానుకూడా సగటు విద్యార్థినే అని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి పుట్టినరోజు వేడుకల్లో సడన్ గా ప్రత్యక్షమైన కొడుకు..
నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చిరుతకే చెమటలు పట్టించిన అడవిపంది !! వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో
పసికూన చేతిలో శ్రీలంక చిత్తు.. సూపర్-12 భారత గ్రూప్ పై ప్రభావం ఎంత ??
Brahmastra OTT: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడో తెలుసా ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

