చిరుతకే చెమటలు పట్టించిన అడవిపంది !! వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో
ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు.. ఇదీ ఈ మధ్యకాలంలో ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్. ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది.
ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు.. ఇదీ ఈ మధ్యకాలంలో ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్. ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది. తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కుడా ఎలాంటి సంకోచం లేకుండా ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకుంటుంది. అందుకే తల్లీ బిడ్డల మధ్యఉన్న బంధం చాలా గొప్పది. దీనిని మాటల్లో వర్ణించలేం. అనుభవిస్తేనే గానీ తెలుసుకోలేం. కొన్ని సార్లు తల్లులు పరాక్రమానికి, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటారు. ఇది కేవలం మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ చిరుత పులి అడవి పంది పిల్లను వేటాడుతుంది. చాలా దూరం నుంచి పంది పిల్లను తరుముకుంటూ వచ్చిన చిరుత మొత్తానికి ఎరను పట్టుకుంటుంది. అది గమనించిన తల్లి అడవిపంది ఒక్కసారిగా చిరుతవైపు దూసుకొచ్చింది. తన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలని వేగంగా చిరుత వెంటపడింది. అడవి పంది వేగానికి చిరుత బిత్తరపోయింది. దొరికితే చావుతప్పదని, పందిపిల్లను అక్కడే వదిలి బతుకుజీవుడా అంటూ పారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పసికూన చేతిలో శ్రీలంక చిత్తు.. సూపర్-12 భారత గ్రూప్ పై ప్రభావం ఎంత ??
Brahmastra OTT: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడో తెలుసా ??
Samantha Yashoda: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద !!
ఆదిపురుష్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ !! ఇచ్చింది ఎవరో తెలుసా ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

