JR NTR: జపాన్ కు ఫ్యామిలీతో జూ. ఎన్టీఆర్ !! అందుకోసమేనట..
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం 'ఆర్ఆర్ఆర్' జపాన్ లోనూ విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ప్రమోషన్లు కూడా ప్రారంభించింది.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ జపాన్ లోనూ విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ప్రమోషన్లు కూడా ప్రారంభించింది. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి జపాన్ పయనమయ్యారు. వీరంతా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావడంతో అభిమానులు తమ సెల్ ఫోన్లతో క్లిక్ మనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో సహా జపాన్ ఫ్లైట్ ఎక్కేశారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి జపాన్ బయలుదేరారు. అక్టోబర్ 21న జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాల్గొననున్నారు. జపాన్ లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండడంతో చిత్ర యూనిట్ భారీస్థాయిలో ప్రమోషన్లు నిర్వహించేందుకు సిద్ధమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Big News Big Debate: రోజుకో మలుపు తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వన్.. నేనొక్కడినే అంటున్న జగన్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

