ఆదిపురుష్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ !! ఇచ్చింది ఎవరో తెలుసా ??
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు అనేక విమర్శలను కూడా మూటగట్టుకుంది. రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారని, సినిమాలో నటుల వేషధారణ పై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈక్రమంలోనే విడుదల చేసిన త్రీడి టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. త్రీడీలో టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ఓ కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్నారు. ఆదిపురుష్ సినిమాను టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

