Brahmastra OTT: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడో తెలుసా ??
రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో..
రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటించిన ఈ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివగా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ లో నవంబర్ 4వ తేదీ నుంచి ‘బ్రహ్మాస్త్ర’ స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha Yashoda: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద !!
ఆదిపురుష్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ !! ఇచ్చింది ఎవరో తెలుసా ??
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

