తండ్రి పుట్టినరోజు వేడుకల్లో సడన్ గా ప్రత్యక్షమైన కొడుకు..
ఇంటర్నెట్ లో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెటిజన్ల కళ్లు చెమర్చేలాచేస్తుంది.
ఇంటర్నెట్ లో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెటిజన్ల కళ్లు చెమర్చేలాచేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ హోటల్ లో గ్రాండ్ గా పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే అతని మనసులో ఎక్కడో చిన్న వెలితి ఉండిపోయింది. అదేదీ వారెవరికంటా పడకుండా అతను కుటుంబ సభ్యులతో కలిసి వేడుక చేసుకుంటున్నాడు. ఇంతలో అతను ఎవరికోసమైతే బాధపడుతున్నాడో ఆ వ్యక్తి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. దాంతో అతని ఆనందానికి అవధుల్లేవు. వెంటనే అతన్ని హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు ఆనందంతో ఎమోషనల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చిరుతకే చెమటలు పట్టించిన అడవిపంది !! వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో
పసికూన చేతిలో శ్రీలంక చిత్తు.. సూపర్-12 భారత గ్రూప్ పై ప్రభావం ఎంత ??
Brahmastra OTT: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడో తెలుసా ??
Samantha Yashoda: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

