నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
స్టంట్స్ చేయడం అంటే చెప్పినంత ఈజీకాదు. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. సెల్ ఫోన్, డేటా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
స్టంట్స్ చేయడం అంటే చెప్పినంత ఈజీకాదు. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. సెల్ ఫోన్, డేటా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సరదా కోసం స్టంట్స్ చేస్తున్న వారు పెరిగిపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ ఒక వ్యక్తి నిప్పుతో ఆటలాడుతూ ఊహించి ప్రమాదంలో పడ్డాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి నిప్పుతో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ వ్యక్తి నోటిలో పెట్రోలు పోసుకుని కాగడా చేత్తో పట్టుకొని దానిపై పెట్రోలు పడేలా ఊది మంటలు మరింత పెంచాలానుకున్నారడు. అయితే నిప్పు ఉన్న కర్ర ముందు ఊదేందుకు ప్రయత్నించగానే అతని నోటికి మంటలు అంటుకున్నాయి. తీవ్ర మైన మంటతో కొన్ని సెకన్ల పాటు బాధతో వణికిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరుతకే చెమటలు పట్టించిన అడవిపంది !! వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో
పసికూన చేతిలో శ్రీలంక చిత్తు.. సూపర్-12 భారత గ్రూప్ పై ప్రభావం ఎంత ??
Brahmastra OTT: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడో తెలుసా ??
Samantha Yashoda: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద !!
ఆదిపురుష్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ !! ఇచ్చింది ఎవరో తెలుసా ??
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

