Liquor Lady: అసలు రహస్యం దేవుడి కిందే.. దర్జాగా దందా..! దేవాలయాన్నే మద్యం దుకాణంగా మార్చేసిన మహిళ.
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో అక్రమ లిక్కర్ వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది. లిక్కర్ బ్యాన్ ఉన్న ఈ ప్రాంతంలో మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసు దాడులు జరుగుతున్నాయి. అయితే
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో అక్రమ లిక్కర్ వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది. లిక్కర్ బ్యాన్ ఉన్న ఈ ప్రాంతంలో మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసు దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు సరికొత్త ఎత్తుగడ వేసింది ఓ మహిళ. ఏకంగా దేవాలయాన్నే మద్యం దుకాణంగా మార్చేసింది ఈ లిక్కర్ మాఫియా గ్యాంగ్‌లోని మహిళ. ఎక్కడైనా అయితే ఎక్సైజ్ పోలీసులు ఇట్టేపట్టేస్తారని భావించిన సదరు మహిళ గుళ్ళో దేవుడి విగ్రహాల కింద మద్యంబాటిళ్ల బాక్సులు దాచేసి, యథేచ్ఛగా అక్రమ మద్యం వ్యాపారం సాగిస్తోంది. పోలీసులు పలుసార్లు దాడులు చేసినా, అక్కడేమీ దొరకలేదు. అయితే అసలు రహస్యం దేవుడి కిందే దాచారన్న విషయం తాజాగా తేలింది. దీంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

