Business: ఆ ఫండ్స్‌పైనే హైద‌రాబాద్‌ యూత్‌కు క్రేజ్‌..!  రిస్క్‌కు వెనుకాడని యూత్‌..

Business: ఆ ఫండ్స్‌పైనే హైద‌రాబాద్‌ యూత్‌కు క్రేజ్‌..! రిస్క్‌కు వెనుకాడని యూత్‌..

Anil kumar poka

|

Updated on: May 14, 2022 | 8:42 PM

బీమా పాల‌సీలు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు పరిమితులకు లోబడి లాభాలను అందిస్తాయి. అదే మ్యూచువ‌ల్ ఫండ్స్‌, స్టాక్స్‌, ఐపీవోల్లో మంచి లాభాలు పొందవచ్చు. గతంతో పోలిస్తే మ్యూచువ‌ల్ ఫండ్స్ లో పెట్టుబ‌డులు పెట్టే హైద‌రాబాదీలు క్ర‌మంగా పెరుగుతున్నారు.


బీమా పాల‌సీలు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు పరిమితులకు లోబడి లాభాలను అందిస్తాయి. అదే మ్యూచువ‌ల్ ఫండ్స్‌, స్టాక్స్‌, ఐపీవోల్లో మంచి లాభాలు పొందవచ్చు. గతంతో పోలిస్తే మ్యూచువ‌ల్ ఫండ్స్ లో పెట్టుబ‌డులు పెట్టే హైద‌రాబాదీలు క్ర‌మంగా పెరుగుతున్నారు. గ్రో అనే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ నిర్వ‌హించిన స‌ర్వేలో స‌గానికి పైగా హైద‌రాబాదీలు మ్యూచువ‌ల్ ఫండ్స్‌, మిగ‌తా వారు స్టాక్స్‌, ఐపీవోల ద్వారా లిస్టెడ్ కంపెనీల్లో స్టాక్స్ కొనుగోలు చేస్తున్నారని తేలింది.తెలంగాణ‌లో 13,85,623 మంది ఇన్వెస్ట‌ర్లు ఉంటే వారిలో 56 శాతం మంది హైదరాబాదీలేనట. అందులోనూ కుర్రాళ్లు పెట్టుబ‌డుల‌కు గ‌ణ‌నీయంగా మొగ్గు చూపుతున్నారని తెలిసింది. 23 శాతం మంది 25-30 ఏళ్ళ లోపు ఉంటే, 18-24 ఏళ్ళ వారు19 శాతం, 31-40 ఏళ్ళ వారు 17 శాతం మంది ఉన్నార‌ని గ్రో తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 14, 2022 08:41 PM