ప్రేమకోసమై.. దొంగగ మారెనె పాపం పసివాడు..చివరకు..

ప్రేమకోసమై.. దొంగగ మారెనె పాపం పసివాడు..చివరకు..

Phani CH

|

Updated on: Feb 02, 2023 | 9:47 AM

నిందితుడు, శుభం భాస్కర్ పవార్ అనే యువకుడు.. తన ప్రియురాలిని ఇంప్రెస్‌ చేసేందుకు గానూ,..ఖరీదైన మోటార్‌బైక్‌లను దొంగిలించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ గుంజాల్ జనవరి 25న మీడియాకు వెల్లడించారు.

నిందితుడు, శుభం భాస్కర్ పవార్ అనే యువకుడు.. తన ప్రియురాలిని ఇంప్రెస్‌ చేసేందుకు గానూ,..ఖరీదైన మోటార్‌బైక్‌లను దొంగిలించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ గుంజాల్ జనవరి 25న మీడియాకు వెల్లడించారు. జనవరి 23న అతడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. విచారణలో నిందితుడు చెప్పింది విని ఖాకీలే కంగుతిన్నారు. కేవలం తన ప్రేయసిని సంతోష పెట్టేందుకే ఈ చోరీలకు పాల్పడినట్లు చెప్పడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. కాగా, తాను మొత్తం 13 బైక్‌లు దొంగిలించినట్లు శుభం విచారణలో ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో 16 లక్షల విలువ చేసే 13 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది కదా మానవత్వం.. ఏకంగా పక్షుల కోసం రిసార్ట్‌

సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి భారతీయ తల్లీకూతుళ్లు

సోషల్‌ మీడియా రీల్స్‌ కోసం లగ్జరీ కార్లు, బైక్‌లతో ఓవరాక్షన్‌.. అంతలోనే సీన్ రివర్స్ !!

భారత్‌లోకి విదేశీ చీతాలు.. 100కిపైగానే.. ఎక్కడ నుంచంటే ??

8 నిమిషాల పనికి రూ.40 లక్షల జీతం తీసుకుంటున్న అధికారి !!

 

Published on: Feb 02, 2023 09:47 AM