విమానం హైజాక్‌’ అంటూ ట్వీట్‌ .. చివరకు ??

విమానం హైజాక్‌’ అంటూ ట్వీట్‌ .. చివరకు ??

Phani CH

|

Updated on: Feb 02, 2023 | 9:49 AM

విమానం ఆలస్యం అయిందని అసహనానికి గురై ‘విమానం హైజాక్‌’ అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ అతడ్ని కటకటాలపాలు చేసింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం..

విమానం ఆలస్యం అయిందని అసహనానికి గురై ‘విమానం హైజాక్‌’ అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ అతడ్ని కటకటాలపాలు చేసింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి నుంచి జైపుర్‌ వస్తున్న విమానంలో రాజస్థాన్‌కు చెందిన మోతీ సింగ్‌ రాథోడ్‌ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. జైపుర్‌లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ విమానాన్ని దిల్లీకి మళ్లించారు. ఇక్కడకి 9:45కు చేరుకున్న విమానం 1:40కి జైపుర్‌కు బయలుదేరింది. ఈ మధ్యలో అసహనానికి గురైన మోతీసింగ్‌ ‘విమానం హైజాక్‌’ అని ట్వీట్‌ చేశాడు. అప్రమత్తమైన అధికారులు అతడిని లగేజీతో సహా కిందకి దించేసి పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమకోసమై.. దొంగగ మారెనె పాపం పసివాడు..చివరకు..

ఇది కదా మానవత్వం.. ఏకంగా పక్షుల కోసం రిసార్ట్‌

సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి భారతీయ తల్లీకూతుళ్లు

సోషల్‌ మీడియా రీల్స్‌ కోసం లగ్జరీ కార్లు, బైక్‌లతో ఓవరాక్షన్‌.. అంతలోనే సీన్ రివర్స్ !!

భారత్‌లోకి విదేశీ చీతాలు.. 100కిపైగానే.. ఎక్కడ నుంచంటే ??

 

Published on: Feb 02, 2023 09:49 AM