ఒకటి, రెండు కాదు.. నడిరోడ్డుపై నాట్యమాడుతున్న నాగరాజులు..
పాముల వీడియోలు అనేకం సోషల్ మీడియాలో నిత్యం వైరల్ గా మారుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. నడి రోడ్డు మీద మూడు పాములు సయ్యాట లాడుతూ హల్ చల్ చేశాయి. ఒకదానికి మరోకటి చుట్టుకుని రోడ్డుపై నాట్యం చేస్తుండగా, చుట్టూ ఉన్న జనాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
ఈ షాకింగ్ ఘటన పూణే కంటోన్మెంట్ పరిధిలో చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. నడి రోడ్డు మీద మూడు పాములు సయ్యాట లాడుతూ హల్ చల్ చేశాయి. ఒకదానికి మరోకటి చుట్టుకుని రోడ్డుపై నాట్యం చేస్తుండగా, చుట్టూ ఉన్న జనాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. రోడ్డుకు ఆవలి వైపు వెలుతున్న ఓ ఆడ పామును అనుసరిస్తూ.. మరో రెండు పాములు వచ్చాయి. మూడు పాములు పరస్పరం పెనవేసుకుని రోడ్డుమీద దొర్లుతూ కనిపించాయి. ఇదంతా చూసిన స్థానికులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీయటం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
S. S. Rajamouli: ఆ టైమ్‌లో NTRని చూస్తే.. పూనకమొచ్చినట్టు అనిపించింది
JR NTR: లైపోనా లేక ఓజెంపిక్..? వెయిట్ లాస్పై ఎన్టీఆర్ టీం క్లారిటీ..!
థాయ్ సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీసిన స్కూల్ పిల్లలు
జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ హీరో కామెంట్స్.. ఇప్పుడు ఎగరేయండి కాలర్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

