S. S. Rajamouli: ఆ టైమ్‌లో NTRని చూస్తే.. పూనకమొచ్చినట్టు అనిపించింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు. కొత్తగా ఏం వినక్కర్లేదు! కానీ జక్కన్న మాటల్లో మాత్రం తారక్ నటన గురించి ఆయన నటనలో ఉండే డెప్త్ గురించి వినడం అందరికీ ఇష్టమే. అప్పుడెప్పుడో ట్రిపుల్ ఆర్ టైంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మాట్లాడిన జక్కన్న.. ఇప్పుడు మరో సారి జపాన్‌లో తారక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అందులో ప్రత్యేకంగా కొమురం భీముడో సాంగ్‌లో .. తారక్ ను చూస్తే తనకు పూనకమొచ్చినట్టు అనిపించిందంటూ చెప్పారు. ఇక ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రాజమౌళి.. తన డాక్యుమెంటరీ ప్రమోషన్స్‌లో భాగంగానే.. ట్రిపుల్ ఆర్ సినిమాలోని కొమురం భీముడో సాంగ్ గురించి జపాన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొమురం భీముడో సాంగ్ షూటింగ్ చాలా ఈజీగా అయిపోయిందని చెప్పిన జక్కన్న.. తారక్ మాత్రం కొమురం భీముడి పాత్ర తాలూకు ఆత్మ ప్రవేశించినట్లుగానే నటించారని చెప్పారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని.. కానీ ఆ పర్టిక్యులర్ పాటలో మాత్రం వేరే స్థాయిలో నటిచాడని జక్కన్న చెప్పారు. కొమురం భీముడో సాంగ్‌లో తారక్ ఇచ్చిన ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్‌కు…ఆయన నుదుటిపై కండరాల కదలిక.. అన్నీపర్ఫెక్ట్‌గా కుదిరాయని.. చెప్పారు. అంతేకాదు ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కృషి కూడా ఎంతో ఉందని కొనియాడారు జక్కన్న.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JR NTR: లైపోనా లేక ఓజెంపిక్..? వెయిట్ లాస్పై ఎన్టీఆర్ టీం క్లారిటీ..!
థాయ్ సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీసిన స్కూల్ పిల్లలు
జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ హీరో కామెంట్స్.. ఇప్పుడు ఎగరేయండి కాలర్
ఏడుపు ఆపని బిడ్డ… కన్న తల్లి ఏం చేసిందో చూస్తే షాక్
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీ వై-ఫై ఇంటర్నెట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

