డ్రగ్స్‌తో పోలీసులకు చిక్కిన నటుడు.. మూడో అంతస్తు నుంచి దూకి పరారీ
షైన్ చాకో.. తన చైల్డిష్ బిహేవియర్‌తో.. తన చుట్టూ ఉండే వారందర్నీ ఇబ్బందిపెట్టినట్టు కనిపించే ఈయన.. మరో సారి ఫిల్మ్ పెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతున్నారు. డ్రగ్స్ తీసుకుంటుని గతంలో ఓ హీరోయిన్ ను అసభ్యకరంగా వేధించారనే ఆరోపణలతో పాటే.. డ్రగ్స్ తీసుకుని పోలీసులకు చిక్కకుండా హోటల్ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి పారిపోయారనే న్యూస్‌తో.. అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
షైన్ టామ్ చాకో గురించి కాస్త వెనక్కి వెళితే.. ఈయన 2015లో డ్రగ్ కేసులో బుక్కయ్యారు. కానీ ఆధారాలు లేకపోవడంతో.. నిర్దోషిగా బయటపడ్డాడు. అప్పటి నుంచి కాస్త వివాదాలకు దూరంగా తనకొచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతున్న క్రమంలోనే.. హీరోయిన్ విన్సీ సోనీ అరోషియస్ ఈ స్టార్ నటుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సూత్ర వాక్యం సినిమా చేసేటప్పుడు తనతో అసభ్యకరంగా వేధించాడంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కేరళ ఫిల్మ్ ఛాంబర్ అండ్ అమ్మ అసోసియేషన్ ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తోంది. ఇక ఈక్రమంలోనే టామ్ చాకో.. ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ హోటల్‌కు వెళ్లారు పోలీసులు. ఇక పోలీసుల రాకను గుర్తించిన ఈ స్టార్ నటుడు.. తను ఉంటున్న హోటల్ మూడో అంతస్థు నుంచి రెండో అంతస్థుకు దూకి మెట్ల ద్వారా పోలీసులకు చిక్కకుండా పరారైనట్టు న్యూస్. దీంతో ఈ నటుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని కేరళ మీడియా చెబుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకటి, రెండు కాదు.. నడిరోడ్డుపై నాట్యమాడుతున్న నాగరాజులు..
S. S. Rajamouli: ఆ టైమ్‌లో NTRని చూస్తే.. పూనకమొచ్చినట్టు అనిపించింది
JR NTR: లైపోనా లేక ఓజెంపిక్..? వెయిట్ లాస్పై ఎన్టీఆర్ టీం క్లారిటీ..!
థాయ్ సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీసిన స్కూల్ పిల్లలు
జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ హీరో కామెంట్స్.. ఇప్పుడు ఎగరేయండి కాలర్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

