జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ హీరో కామెంట్స్.. ఇప్పుడు ఎగరేయండి కాలర్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గురూజీకి.. తమిళ స్టార్ హీరో బిగ్ షాక్ ఇచ్చినట్టు ఓ న్యూస్ నెట్టింట తెగ తిరుగుతోంది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్.. అల్లు అర్జున్ అట్లీతో మూవీ ఫినిష్ చేసే గ్యాప్‌లో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో ఓ సినిమా మొదలెట్టాలని ప్లాన్ చేశారట. అందుకు ఆ హీరోను కలిసి మాట్లాడారట కూడా..! కానీ శివ కార్తికేయన్ ఆ సినిమా కోసం తక్కువ డేట్స్ తో పాటు దాదాపు 70 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడగడంతో.. ప్రాజెక్ట్ వర్కవుట్ అవదని.. వెనక్కి వచ్చారట మన గురూజీ.
ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గురించి దేశం మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఈయన నటన గురించి హాలీవుడ్ నటులు కూడా చర్చించుకుంటున్నారు. తాజాగా ‘బ్లాక్ పాంథర్’ నటుడు మైఖేల్ బి జోర్డాన్ తనకు తారక్‌తో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ సమయంలో తామిద్దరం మాట్లాడుకున్నామని.. ఎన్టీఆర్‌కు బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టమని చెప్పారు మైఖేల్. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాలీవుడ్ వెళితే చూడాలని ఉందంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడుపు ఆపని బిడ్డ… కన్న తల్లి ఏం చేసిందో చూస్తే షాక్
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీ వై-ఫై ఇంటర్నెట్
Samantha: సమంతకు అమెజాన్ ప్రైమ్ బిగ్ ఝలక్.. అభిమానులకి ఊహించని షాక్
Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువెంతో తెలుసా..? కార్ల లిస్టు చూస్తే మైండ్ బ్లాంక్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

