థాయ్ సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీసిన స్కూల్ పిల్లలు
తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థుల టాలెంట్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తమిళానికి దగ్గరగా ఉండే వైరల్ థాయ్ పాటను ఆలపించడం ద్వారా నెటిజన్స్ మనసులను గెలుచుకున్నారు. మేలూర్ పంచాయతీ యూనియన్ కిండర్ గార్టెన్, మిడిల్ స్కూల్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన ఈ వీడియోలో, పిల్లలు హిట్ థాయ్ ట్రాక్ అనన్ తా పద్ చాయేకి పాడుతూ, నృత్యం చేసారు.
వీడియోలో అమ్మాయిలు, ఒక అబ్బాయి నృత్యం చేశారు. తమిళంలో అన్ననా పాతియా అపతా కేటియా .. నువ్వు నా తమ్ముడిని చూశావా? బామ్మను అడిగావా? అనే పాట పాడుతూ కనిపించారు. థాయ్ లిరిక్స్ కూడా తమిళం సాంగ్‌కు చాలా దగ్గరి పోలికలు ఉండటంతో పిల్లలు చాలా ఈజీగా పాడుతూ ఎంజాయ్ చేశారు. పిల్లలు స్కూల్ యూనిఫాంలు ధరించి, ఆత్మవిశ్వాసంతో పదాలను మంచి ఉచ్చారణతో పాడారు. పిల్లల ఉత్సాహం, ఆనందం ప్రత్యేకంగా నిలవడంతో నెటిజన్లు వీడియోను వైరల్ చేసారు. ముఖ్యంగా చిన్న శివదర్శిని ముఖం తనకు తెలియకుండానే వెలిగిపోయింది. శివదర్శినిని ప్రదర్శించే మరో వీడియో కూడా వైరల్ అయ్యింది. నెటిజన్స్ వీడియోలను ఎంతో లైక్ చేస్తున్నారు. “వారు మినియన్స్‌లా కనిపిస్తున్నారు” అని ఒక యూజర్ అన్నారు. ఈ వీడియో చాలా అందంగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే మళ్లీ స్కూల్ డేస్‌లోకి వెళితే బాగుండు అనిపిస్తుందని అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ హీరో కామెంట్స్.. ఇప్పుడు ఎగరేయండి కాలర్
ఏడుపు ఆపని బిడ్డ… కన్న తల్లి ఏం చేసిందో చూస్తే షాక్
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీ వై-ఫై ఇంటర్నెట్
Samantha: సమంతకు అమెజాన్ ప్రైమ్ బిగ్ ఝలక్.. అభిమానులకి ఊహించని షాక్
Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువెంతో తెలుసా..? కార్ల లిస్టు చూస్తే మైండ్ బ్లాంక్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

