AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horse on young man: పెళ్లి బరాత్‌లో వింత డ్యాన్స్.. యువకుడికి షాక్‌ ఇచ్చిన గుర్రం.! అందుకే పిచ్చి వేషాలు వెయ్యకూడదు..

Horse on young man: పెళ్లి బరాత్‌లో వింత డ్యాన్స్.. యువకుడికి షాక్‌ ఇచ్చిన గుర్రం.! అందుకే పిచ్చి వేషాలు వెయ్యకూడదు..

Anil kumar poka
|

Updated on: Jul 30, 2022 | 3:50 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వివాహాలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ఇవి కొన్ని ఫన్నీగా..


సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వివాహాలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ఇవి కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఓ పెళ్లిలో సోయి లేకుండా డ్యాన్స్‌ యువకుడికి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది ఓ గుర్రం.పెళ్లి బరాత్‌లో ఓ వ్యక్తి డాన్స్ వేస్తున్నాడు. డీజే సౌండ్‌కు ఏం స్టెప్పులు వేస్తున్నాడో అర్థం కాని చిత్రివిచిత్రమైన మూమెంట్స్‌ వేశాడు. ఈ క్రమంలోనే ఊరేగింపులో రెండు గుర్రాలు ఉన్నాయి. అలా డ్యాన్స్‌ వేసుకుంటూ.. ఓ గుర్రం వెనకాలకు వెళ్లి డ్యాన్స్ స్టెప్స్ వేశాడు.ఈ సమయంలో అతని వింత స్టెప్పులు చూసి ఓ గుర్రానికి చిర్రెత్తుకొచ్చిన్నట్లు ఉంది. దీంతో ఆ యువకుడిని ఒక్కసారిగా వెనక కాళ్లతో ఈడ్చి తన్నింది. దీంతో రయ్‌మంటూ అంతే వేగంగా వెళ్లి దూరంగా ఎగిరిపడ్డాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 30, 2022 03:50 PM
Follow Us