తస్మాత్ జాగ్రత్త.. చికెన్‌లో ఈ పార్ట్స్ ఇష్టంగా తింటున్నారా..వీడియో
మాంసప్రియులు చికెన్ అంటే చాలా ఇష్టపడతారు. చికెన్‌తో రకరకాల వంటలు చేసుకొని ఆరగిస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చికెన్ ఉండాల్సిందే. కొందరైతే ప్రతిరోజూ ఏదో రూపంలో చికెన్ తింటూనే ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశాలు చికెన్ ప్రియులకు కాస్త షాకింగ్‌గా అనిపించినా తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే చికెన్ లో కొన్ని భాగాలను తినడం ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది కోడి మెడ భాగాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ భాగంలో కోడి శోషరస వ్యవస్థ ఉంటుంది. శోషరస వ్యవస్థ శరీరంలోని వ్యర్థాలు, బ్యాక్టీరియాలను బయటకు పంపుతుంది. ఈ విషతుల్య పదార్థాలు కోడి శరీరంలో చేరే ప్రమాదం ఉంది. ఈ భాగాన్ని తింటే, వాటిలో ఉండే హానికరమైన పదార్థాలు.. దానిని తిన్నవారి శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలను కలిగించవచ్చు. అందుకే కోడి మెడను తినకూడదు.
వైరల్ వీడియోలు

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
