గడ్డకట్టే మంచులో జవాన్ల శిక్షణ.. ఎప్పుడైనా చూసారా.. వీడియో
ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో వారు పడే కష్టాలు అన్నీ.. ఇన్ని కావు. వానకు తడుస్తారు. ఎండకు ఎండుతాడు.
ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో వారు పడే కష్టాలు అన్నీ.. ఇన్ని కావు. వానకు తడుస్తారు. ఎండకు ఎండుతాడు. చలికి వణుకుతారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం సేవలందిస్తారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందుకే మనం జవాన్లకు చాలా గౌరవం ఇస్తాము. కాగా ప్రస్తుతం ఐటీబీపీ జవాన్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద శిక్షణ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వార్తా సంస్థ ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. జవాన్లు ఉత్తరాఖండ్ సరిహద్దులో అత్యంత తీవ్రమైన చలిలో శిక్షణ తీసుకుంటున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు.
Also Watch:
ఇంగ్లీష్‌లో ఇరగదీసిన బామ్మ.. ఇంటర్నెట్ ఫిదా.. వీడియో
Mammikka: స్టార్‌గా మారిపోయిన 60 ఏళ్ల కూలీ.. షాకింగ్ మేకోవర్ !! వీడియో
Manjula Ghattamaneni: కళావతి హుక్ స్టెప్ వేసిన మహేష్ సిస్టర్ మంజుల.. వీడియో
Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే.. వీడియో
Ukraine – Russia Conflict: దాదాపు లొంగిపోయినట్లు కనిపిస్తున్న ఉక్రెయిన్.. వీడియో