Mammikka: స్టార్‌గా మారిపోయిన 60 ఏళ్ల కూలీ.. షాకింగ్ మేకోవర్ !! వీడియో
కూలీగా పనిచేసే ఓ 60 ఏళ్ల వృద్ధుడు..ఇప్పుడు మోడల్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఈ వ్యక్తికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ వృద్ధుడి గురించే చర్చ జరుగుతోంది. కేరళలోని కోజికోడ్ జిల్లా కొడివల్లికి చెందిన 60ఏళ్ల మమ్మిక్కా అనే ఓ సాధారణ దినసరి కూలీ. ఒక సాదాసీదా షర్ట్ వేసుకొని, లుంగీ కట్టుకొని అదే ప్రాంతంలో తిరిగే ఓ మామూలు మనిషి. అయితే ఇప్పుడు మమ్మిక్క న్యూ లుక్ సోషల్ […]
కూలీగా పనిచేసే ఓ 60 ఏళ్ల వృద్ధుడు..ఇప్పుడు మోడల్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఈ వ్యక్తికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ వృద్ధుడి గురించే చర్చ జరుగుతోంది. కేరళలోని కోజికోడ్ జిల్లా కొడివల్లికి చెందిన 60ఏళ్ల మమ్మిక్కా అనే ఓ సాధారణ దినసరి కూలీ. ఒక సాదాసీదా షర్ట్ వేసుకొని, లుంగీ కట్టుకొని అదే ప్రాంతంలో తిరిగే ఓ మామూలు మనిషి. అయితే ఇప్పుడు మమ్మిక్క న్యూ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మమ్మిక సూపర్ గ్లామ్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అరిగిపోయిన, పాత లుంగీ, చొక్కాతో మమ్మిక్క తన ప్రాంతంలో తిరిగే మమ్మిక్కా మోడల్ లుక్ ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.
Also Watch:
Manjula Ghattamaneni: కళావతి హుక్ స్టెప్ వేసిన మహేష్ సిస్టర్ మంజుల.. వీడియో
Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే.. వీడియో
Ukraine – Russia Conflict: దాదాపు లొంగిపోయినట్లు కనిపిస్తున్న ఉక్రెయిన్.. వీడియో
Ukraine – Russia Conflict: రష్యా ఆధీనంలోకి కీవ్ నగరం.. వీడియో