Manjula Ghattamaneni: కళావతి హుక్ స్టెప్ వేసిన మహేష్ సిస్టర్ మంజుల.. వీడియో
మహేశ్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
మహేశ్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక వేలంటైన్స్‌డే సందర్భంగా విడుదలైన ‘కళావతి’ పాట యూట్యూబ్ లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటలో మహేశ్ బాబు వేసే హుక్ స్టెప్పులకు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పటికే హీరోయిన్ కీర్తిసురేశ్, మహేశ్ కూతురు సితార, సంగీత దర్శకుడు తమన్ ఈ పాటకు డ్యాన్స్ చేసి అదరహో అనిపించారు. తాజాగా మహేశ్ బాబు సోదరి, నటి మంజుల కూడా ఈ జాబితాలో చేరిపోయింది.
Also Watch:
Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే.. వీడియో
Ukraine – Russia Conflict: దాదాపు లొంగిపోయినట్లు కనిపిస్తున్న ఉక్రెయిన్.. వీడియో
Ukraine – Russia Conflict: రష్యా ఆధీనంలోకి కీవ్ నగరం.. వీడియో