Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే.. వీడియో
బుల్లితెర ప్రేక్షకులకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్. ఇప్పుడు ఒక గంట... రెండు గంటలు కాకుండా..
బుల్లితెర ప్రేక్షకులకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్. ఇప్పుడు ఒక గంట… రెండు గంటలు కాకుండా.. ఈసారి ఏకంగా 24 గంటలు వినోదాన్ని ప్రేక్షకులను చేరువచేసేందుకు బిగ్‌బాస్ ఓటీటీ గా మన ముందుకు వస్తోంది. అంతేకాదు.. ఈ నెల 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ షో స్ట్రీమింగ్ కూడా కాబోతోంది. ఇక ఇప్పటికే ఈ షోకు సంబంధించిన లోగో.. ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటిలాగే.. బిగ్‌బాస్ ఓటీటీకి కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ షోకు ఎవరెవరు వెళ్తున్నారనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. వారి గురించి ఆరా తీయడం తాజాగా ఎక్కువవుతోంది.
Also Watch:
Ukraine – Russia Conflict: దాదాపు లొంగిపోయినట్లు కనిపిస్తున్న ఉక్రెయిన్.. వీడియో
Ukraine – Russia Conflict: రష్యా ఆధీనంలోకి కీవ్ నగరం.. వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

