ఇంగ్లీష్‌లో ఇరగదీసిన బామ్మ‌.. ఇంట‌ర్నెట్ ఫిదా.. వీడియో

ఇంగ్లీష్‌లో ఇరగదీసిన బామ్మ‌.. ఇంట‌ర్నెట్ ఫిదా.. వీడియో

Phani CH

|

Updated on: Feb 25, 2022 | 9:13 PM

ప్రస్తుతం పిల్ల‌లు ఇంగ్లీష్ మీడియం చ‌దువుకుంటున్నారు. మాతృభాష ఏదైనా ఇంగ్లీష్ విష‌యానికి వ‌చ్చేస‌రికి అంద‌రూ ఒకేలా మాట్లాడుతున్నారు .



ప్రస్తుతం పిల్ల‌లు ఇంగ్లీష్ మీడియం చ‌దువుకుంటున్నారు. మాతృభాష ఏదైనా ఇంగ్లీష్ విష‌యానికి వ‌చ్చేస‌రికి అంద‌రూ ఒకేలా మాట్లాడుతున్నారు . అదే పాత రోజుల్లో ఇంగ్లీష్ ఎలా ఉండేది, వివిధ ప్రాంతాల్లో ఉండే ప్ర‌జ‌లు ఇంగ్లీష్ ప‌దాల‌ను ఎలా ప‌లికేవారు… ఈ విష‌యాలు చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. కాశ్మీర్‌కు చెందిన ఓ బామ్మ చిన్న చిన్న ఇంగ్లీష్ ప‌దాల‌ను కాశ్మీరీ ఇంగ్లీష్ యాస‌లో ప‌లికింది. స‌య్య‌ద్ స్లీత్‌షా అనే వ్య‌క్తి 30 సెకన్ల నిడివిగ‌ల వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. బామ్మ‌గారి ఇంగ్లీష్ యాస నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంది. వీడియోను ట్విట్ట‌ర్‌లో 19వేల మంది చూశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Watch:

Mammikka: స్టార్‌గా మారిపోయిన 60 ఏళ్ల కూలీ.. షాకింగ్‌ మేకోవర్‌ !! వీడియో

Manjula Ghattamaneni: కళావతి హుక్ స్టెప్‌ వేసిన మహేష్ సిస్టర్ మంజుల.. వీడియో

Bigg Boss OTT: బిగ్ బాస్‌ ఓటీటీకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే.. వీడియో

Ukraine – Russia Conflict: దాదాపు లొంగిపోయినట్లు కనిపిస్తున్న ఉక్రెయిన్.. వీడియో

Ukraine – Russia Conflict: రష్యా ఆధీనంలోకి కీవ్ నగరం.. వీడియో