Viral Video: ఛత్తీస్ గఢ్‌లో గాల్లో ఎగిరిన హనుమంతుడు.. నెట్టింట వైరల్‌

భారతదేశంలో ప్రతిభావంతులకు కొదవే లేదు. పెరిగిన సాంకేతిక విజ్ఞానం, ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా వెరసి ఎందరెందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. పెరిగిన టెక్నాలజీతో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా టెక్నాలజీకి ఆథ్యాత్మికతను జోడించి తయారు చేసిన డ్రోన్‌ నెట్టంట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తుంటే అచ్చం హనుమంతుడు గాల్లో ఎగిరి వస్తున్నారా అనిపిస్తోంది. ఛత్తీస్‌గడ్‌లోని అంబికాపూర్‌లో కొందరు యువకులు హనుమంతుడి ఆకారంలో డ్రోన్‌ను రూపొందించారు.

Viral Video: ఛత్తీస్ గఢ్‌లో గాల్లో ఎగిరిన హనుమంతుడు.. నెట్టింట వైరల్‌

|

Updated on: Oct 28, 2023 | 9:55 AM

భారతదేశంలో ప్రతిభావంతులకు కొదవే లేదు. పెరిగిన సాంకేతిక విజ్ఞానం, ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా వెరసి ఎందరెందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. పెరిగిన టెక్నాలజీతో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా టెక్నాలజీకి ఆథ్యాత్మికతను జోడించి తయారు చేసిన డ్రోన్‌ నెట్టంట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తుంటే అచ్చం హనుమంతుడు గాల్లో ఎగిరి వస్తున్నారా అనిపిస్తోంది. ఛత్తీస్‌గడ్‌లోని అంబికాపూర్‌లో కొందరు యువకులు హనుమంతుడి ఆకారంలో డ్రోన్‌ను రూపొందించారు. ఆ డ్రోన్‌ గాల్లో ఎగురుతుంటే వాయుపుత్రుడు ఆకాశంలో ఎగురుకుంటూ వస్తున్నారా అనేలా ఆడ్రోన్‌ను రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్‌ తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దసరా ఉత్సవాల్లో ప్రదర్శించేందుకు ఈ డ్రోన్‌ తయారుచేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆంజనేయుడు ఆకాశంలో ఎగురుతున్నట్టుందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు

హెలికాఫ్టర్‌ నుంచి డాలర్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం..

Salaar: అప్పుడే 175 కోట్ల కలెక్షన్స్‌.. కళ్లుతిరిగేలా చేస్తున్న సలార్ క్రేజ్‌

Sitara Ghattamaneni: సీతూపాప లెహంగా ధరతో… ఏకంగా చిన్న బట్టలకొట్టే పెట్టేయొచ్చు

ఆ ఒక్క సినిమా చేసుకుంటేనా.. నాగచైతన్య రేంజ్‌ మారిపోయేదేమో..

 

Follow us