Salaar: అప్పుడే 175 కోట్ల కలెక్షన్స్.. కళ్లుతిరిగేలా చేస్తున్న సలార్ క్రేజ్
అదేంటో తెలీదు కానీ.. ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకు పెరిగిపోతూనే ఉంది. ప్రతీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అదే కోట్ చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ పెటిర్నిటీలోనే హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇప్పుడు కూడా సలార్ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు.. చూస్తుంటే ఆకాశానికి తాకేలానే ఉంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్.
అదేంటో తెలీదు కానీ.. ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకు పెరిగిపోతూనే ఉంది. ప్రతీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అదే కోట్ చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ పెటిర్నిటీలోనే హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇప్పుడు కూడా సలార్ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు.. చూస్తుంటే ఆకాశానికి తాకేలానే ఉంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. దాదాపు కరోనా ముందు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా నుంచి ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా.. అందరి అంచనాలకు భిన్నంగా… రికార్డ్ ధరకు అమ్ముడుపోతున్నాయి. ఒక్క తెగులు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాకు 175 కోట్లకు అమ్ముడైపోయినట్టు.. తెలుస్తోంది. అందులోనూ.. నైజాంలో ఈ మూవీ 65 కోట్ల రికార్డ్ ధరకు అమ్ముడైపోయిందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sitara Ghattamaneni: సీతూపాప లెహంగా ధరతో… ఏకంగా చిన్న బట్టలకొట్టే పెట్టేయొచ్చు
ఆ ఒక్క సినిమా చేసుకుంటేనా.. నాగచైతన్య రేంజ్ మారిపోయేదేమో..
అబ్బా… వీరిద్దరి కాంబోలో.. మంచి సినిమా మిస్సైంది కదా…
రాశి వీడియోపై రెచ్చి పోయిన రైతు బిడ్డ ఫ్యాన్స్
Varun Tej-Lavanya Tripathi: నవంబర్ 1నే.. గ్రాండ్‌గా మూడు ముళ్ల వేడుక
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

