రాశి వీడియోపై రెచ్చి పోయిన రైతు బిడ్డ ఫ్యాన్స్
బిగ్ బాస్ ఏడో సీజన్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే ఎనిమిదో వారం వీకెండ్‌లోకి అడుగుపెట్టిందీ రియాలిటీ షో. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లందరూ తమ దైశ శైలిలో గేమ్స, టాస్కుల్లో పాల్గొంటున్నారు. అలాగే బయటి నుంచి పలువురు ప్రముఖులు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు హౌజ్ మేట్స్‌కు సపోర్టుగా మాట్లాడుతున్నారు. అలా తాజాగా అమర్ దీప్ చౌదరికి సపోర్టుగా నిలిచింది అలనాటి హీరోయిన్, ప్రముఖ సీనియర్ నటి రాశి.
బిగ్ బాస్ ఏడో సీజన్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే ఎనిమిదో వారం వీకెండ్‌లోకి అడుగుపెట్టిందీ రియాలిటీ షో. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లందరూ తమ దైశ శైలిలో గేమ్స, టాస్కుల్లో పాల్గొంటున్నారు. అలాగే బయటి నుంచి పలువురు ప్రముఖులు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు హౌజ్ మేట్స్‌కు సపోర్టుగా మాట్లాడుతున్నారు. అలా తాజాగా అమర్ దీప్ చౌదరికి సపోర్టుగా నిలిచింది అలనాటి హీరోయిన్, ప్రముఖ సీనియర్ నటి రాశి. తన కొడుకుని గెలిపించాలంటూ ఒక వీడియో విడుదల చేసిందీ. దీంతో రైతు బిడ్డ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. బుల్లితెరపై మంచి టీఆర్పీ రాబడుతోన్న జానకి కలగనలేదు సీరియల్‌లో రాశి, అమర్ దీప్ చౌదరి తల్లీ కొడుకులుగా నటించారు. జ్ఞానాంబ పాత్రలో రాశి, ఆమె కుమారుడిగా రామా అమర్ దీప్ నటించి మెప్పించారు. ఇక జానకిగా ప్రియాంక నటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమర్ దీప్ బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లడంతో తన కొడుకుకు ఓటేయమంటూ రాశి ఒక వీడియోను విడుదల చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varun Tej-Lavanya Tripathi: నవంబర్ 1నే.. గ్రాండ్‌గా మూడు ముళ్ల వేడుక
Shobha Shetty: గయ్యాళి గంపలా శోభ.. నోరేసుకుని రెచ్చిపోతుందిగా..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

