Varun Tej-Lavanya Tripathi: నవంబర్ 1నే.. గ్రాండ్‌గా మూడు ముళ్ల వేడుక
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య..! అప్పుడెప్పుడో ఇద్దరి ఎంగేజ్‌మెంట్ అయింది మొదలు.. వీరిద్దరి పెళ్లి ఎప్పుడనే.. అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ విషయం గురించే నిన్న మొన్నటి వరకు ఆరా కూడా తీశారు. అయితే అలా ఆరా తీసిన వారికి తాజాగా... అన్‌అఫీషియల్‌గా.. అఫీషియల్ రేంజ్ క్లారిటీ ఒకటి వచ్చేసింది. ఈ స్టార్ కపుల్ పెళ్లి... నవంబర్ 1నే జరగనున్నట్టు.. తెలిసిపోయింది. ఎప్పటి నుంచో...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య..! అప్పుడెప్పుడో ఇద్దరి ఎంగేజ్‌మెంట్ అయింది మొదలు.. వీరిద్దరి పెళ్లి ఎప్పుడనే.. అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ విషయం గురించే నిన్న మొన్నటి వరకు ఆరా కూడా తీశారు. అయితే అలా ఆరా తీసిన వారికి తాజాగా… అన్‌అఫీషియల్‌గా.. అఫీషియల్ రేంజ్ క్లారిటీ ఒకటి వచ్చేసింది. ఈ స్టార్ కపుల్ పెళ్లి… నవంబర్ 1నే జరగనున్నట్టు.. తెలిసిపోయింది. ఎప్పటి నుంచో… ఇండస్ట్రీ ఇంట టాక్ వినిపించినట్టే.. ఈ స్టార్ కపుల్ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఒక్కటి కాబోతున్నారు. తమకు ఇష్టమైన డెస్టినేషన్ స్పాట్ ఇటలీలోని మాన్షన్‌లో.. నంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఆ వేడుకకోసం.. ఇప్పటికే షాపింగ్ ఫినిష్ చేసిన మెగా ప్రిన్స్ అండ్ లావణ్యా తాజాగా ఇటలీకి కూడా వెళ్లారు. అలా వెళుతూ.. రీసెంట్ గా హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మీడియాకు ఫ్లాష్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shobha Shetty: గయ్యాళి గంపలా శోభ.. నోరేసుకుని రెచ్చిపోతుందిగా..
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

