Sitara Ghattamaneni: సీతూపాప లెహంగా ధరతో… ఏకంగా చిన్న బట్టలకొట్టే పెట్టేయొచ్చు
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె.. తాజాగా సోషల్ మీడియాలో తన రెడ్ కలర్ లెహంగా లుక్స్‌తో తెగ వైరల్ అవుతున్నారు. అంతేకాదు ఈ లెహంగా కాస్ట్‌ను తెలుసుకుని నెట్టింట షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో అందరితో టచ్‌లో ఉండే సితార.. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను .. వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె.. తాజాగా సోషల్ మీడియాలో తన రెడ్ కలర్ లెహంగా లుక్స్‌తో తెగ వైరల్ అవుతున్నారు. అంతేకాదు ఈ లెహంగా కాస్ట్‌ను తెలుసుకుని నెట్టింట షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో అందరితో టచ్‌లో ఉండే సితార.. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను .. వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్ ఫాలోవర్స్‌కు దసరా విషెస్ చెబుతూ.. రెడ్ లెహంగాలో కొన్ని ఫోటోస్ ను షేర్ చేశారు. అయితే ఈ లెహంగా కాస్ట్.. దాదాపు రెండు లక్షల పైనే అనే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ బేటీగా …. ఎప్పుడూ డిజైనర్ డ్రెస్సులను మాత్రమే పిక్ చేసుకునే సితార.. ఈ డ్రెస్‌ను కూడా అలాగే చేశారట. స్టార్ డిజైనర్ వరుణ్ చక్కిలం డిజైన చేసిన ఈ లెహంగాను దసరా ఫోటో షూట్ కోసం ఎంచుకున్నారట. ఇక ఈ ఫ్యాషన్ డిజైన్ అఫీషియల్ వెబ్‌సైట్ లో ఈ లెహంగా స్టాక్ ఉండడం,.. అది కాస్త 2,10,000 రూపాయలుగా చూపిస్తుండడం.. ఓ వైరల్ న్యూస్‌గా మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఒక్క సినిమా చేసుకుంటేనా.. నాగచైతన్య రేంజ్ మారిపోయేదేమో..
అబ్బా… వీరిద్దరి కాంబోలో.. మంచి సినిమా మిస్సైంది కదా…
రాశి వీడియోపై రెచ్చి పోయిన రైతు బిడ్డ ఫ్యాన్స్
Varun Tej-Lavanya Tripathi: నవంబర్ 1నే.. గ్రాండ్‌గా మూడు ముళ్ల వేడుక
Shobha Shetty: గయ్యాళి గంపలా శోభ.. నోరేసుకుని రెచ్చిపోతుందిగా..
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

