ఆ ఒక్క సినిమా చేసుకుంటేనా.. నాగచైతన్య రేంజ్ మారిపోయేదేమో..
నాగచైతన్య కింగ్ నాగ్ వారసుడిగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తన ఫిల్మ్ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ తో స్టిల్ సఫర్ అవుతూనే ఉన్నారు. ఓ పాన్ ఇండియన్ సూపర్ డూపర్ హిట్ కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తన ఫిల్మ్ జెర్నీ పై నెట్టింట ఓకామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. చై కనుక.. తన కెరీర్ బిగినింగ్‌లో ఓ మాంచి సూపర్ డూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకుని ఉండకపోతే.. మనోడి రేంజ్ ఇంకాస్త బెటర్‌గా ఉండేమో అంటూ ప్రెడిక్ట్ చేస్తున్నారు.
నాగచైతన్య కింగ్ నాగ్ వారసుడిగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తన ఫిల్మ్ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ తో స్టిల్ సఫర్ అవుతూనే ఉన్నారు. ఓ పాన్ ఇండియన్ సూపర్ డూపర్ హిట్ కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తన ఫిల్మ్ జెర్నీ పై నెట్టింట ఓకామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. చై కనుక.. తన కెరీర్ బిగినింగ్‌లో ఓ మాంచి సూపర్ డూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకుని ఉండకపోతే.. మనోడి రేంజ్ ఇంకాస్త బెటర్‌గా ఉండేమో అంటూ ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇక ఇంతకీ అసలు విషయం ఏంటంటే..! డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2008లో విడుదలైన కొత్త బంగారు లోకం సినిమా వచ్చి… సూపర్ డూపర్ హిట్టైంది. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కథ… సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాలేజీ, హాస్టల్ నేపథ్యంలోని సన్నివేశాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ సినిమాలో హీరో చేసిన వరుణ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అబ్బా… వీరిద్దరి కాంబోలో.. మంచి సినిమా మిస్సైంది కదా…
రాశి వీడియోపై రెచ్చి పోయిన రైతు బిడ్డ ఫ్యాన్స్
Varun Tej-Lavanya Tripathi: నవంబర్ 1నే.. గ్రాండ్‌గా మూడు ముళ్ల వేడుక
Shobha Shetty: గయ్యాళి గంపలా శోభ.. నోరేసుకుని రెచ్చిపోతుందిగా..
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

