ఇది కదా ఆత్మవిశ్వాసం అంటే !! నెట్టింట వీడియో వైరల్‌

Updated on: Apr 26, 2022 | 9:56 AM

ఉన్నత చదువులు చదవి, ఆరోగ్యంగా ఉండి కూడా కొందరు బ్రతుకుతెరువు కోసం ఉద్యోగం దొరక్క నిరాశ నిస్పృహలకు గురవుతారు. కొందరు విసిగి వేసారి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.

ఉన్నత చదువులు చదవి, ఆరోగ్యంగా ఉండి కూడా కొందరు బ్రతుకుతెరువు కోసం ఉద్యోగం దొరక్క నిరాశ నిస్పృహలకు గురవుతారు. కొందరు విసిగి వేసారి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలాంటివారికి ఒక ఇన్‌స్పిరేషన్‌ ఈ వీడియో. ఈ వీడియోలో ఒక వ్యక్తి నూడుల్స్‌ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అందులో విశేషమేముంది అనుకుంటే పొరబాటే.. సరిగ్గా గమనించండి. అతనికి రెండు చేతులూ అంగవైకల్యంతో ఉన్నాయి. ఇలాంటి వారు ఎందరో నిస్సహాయంగా ఇతరులపై ఆధారపడుతున్నారు. కానీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఈ వ్యక్తి మాత్రం తన ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని అధిగమించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్‌ బామ్మ !! 11 రకాల వాహనాలను అలవోకగా నడిపేస్తుంది !!

మహిళకు స్కాన్‌ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్ !!

నిరుపేద త‌ల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్న ట్రాఫిక్ పోలీస్‌ !! ఏం చేశాడంటే ??

నెట్టింట నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల !! బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు

AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే