షాంపూ కారణంగా షాదీ రద్దు !! అస్సాంలో షాకింగ్ ఘటన !!
ఓ షాంపూ ఏకంగా పెళ్లి రద్దుకు కారణమైన ఘటన అస్సాంలో డిసెంబర్ 14న చోటుచేసుకుంది. బార్పేట జిల్లాకు చెందిన యువతికి గౌహతికి చెందిన ఇంజినీర్‌తో వివాహం నిశ్చయమైంది.
ఓ షాంపూ ఏకంగా పెళ్లి రద్దుకు కారణమైన ఘటన అస్సాంలో డిసెంబర్ 14న చోటుచేసుకుంది. బార్పేట జిల్లాకు చెందిన యువతికి గౌహతికి చెందిన ఇంజినీర్‌తో వివాహం నిశ్చయమైంది. పెళ్లి కుమారుడి కుటుంబం పెళ్లి కుమార్తెకు బహుమతులు, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులను పంపింది. అందులో చౌక షాంపూ ఉందని చెబుతూ.. ‘ఇదేనా నీ స్థాయి?’ అంటూ పెళ్లి కుమారుడికి వధువు వాట్సాప్ మెసేజ్ చేసింది. దీంతో మరో 6 గంటల్లో జరగాల్సిన పెళ్లిని ఆ యువకుడు రద్దు చేసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువకుడిని కొట్టి రైలు నుంచి తోసివేత.. కారణం తెలిస్తే షాక్
ఆన్‌లైన్ బడ్డీకి ముద్దులు.. చైనా డేటింగ్‌లో కొత్త ట్రెండ్..
వామ్మో.. అది హెయిర్ స్టైలా ?? ఈఫిల్ టవరా ??
పెళ్లి వేదికపై అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న వరుడు !! హృతిక్ రోషన్ అంటున్న నెటిజన్స్ !!
గాళ్‌ఫ్రెండ్ కోసం యువకుడి పాట్లు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే

