Viral Video: వరుడు ఇచ్చిన సర్ ప్రైజ్‌‌కు షాకైన వధువు.. వైరలవుతోన్న క్యూట్ వీడియో

పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు(Indian Wedding Video) సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే, మరికొన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో, కొన్ని వీడియోలు మాత్రం షాక్ ఇస్తుంటాయి.

Viral Video: వరుడు ఇచ్చిన సర్ ప్రైజ్‌‌కు షాకైన వధువు.. వైరలవుతోన్న క్యూట్ వీడియో
Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Mar 18, 2022 | 2:03 PM

పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు(Indian Wedding Video) సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే, మరికొన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో, కొన్ని వీడియోలు మాత్రం షాక్ ఇస్తుంటాయి. ఈ క్రమంలో ఓ పెళ్లి వేడుక(Indian Wedding)కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన తర్వాత మీ ముఖంలో కచ్చితంగా చిరునవ్వు వస్తుంది. వాస్తవానికి, వైరల్ వీడియోలో , వధూవరులు కలిసి కూర్చున్నట్లు కనిపించారు. దీని తర్వాత వరుడు(Bride Groom Video), పెళ్లికూతురితోపాటు చుట్టుపక్కల వారికి షాక్ ఇచ్చాడు.

ప్రస్తుత వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒక్కసారి చూడండి. వివాహ వేడుకలో, వధూవరులు కలిసి కూర్చున్నట్లు కనిపిస్తారు. ఈ సమయంలో వారి వెనుక కుటుంబ సభ్యులను చూడొచ్చు. అయితే పెళ్లికొడుకు మాత్రం అందుకు భిన్నంగా ప్లాన్ చేశాడు. తనకు కాబోయే భార్యకు లవ్లీ సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. దాంతో వెంటనే లేచి అక్కడి నుంచి కొంతదూరం నడిచాక, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్యూట్ లిటిల్ సర్ ప్రైజ్ చూసి పెళ్లికూతురే కాదు.. పక్కన ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఓ గులాబీ పువ్వు తీసుకుని లవ్ ప్రపోజ్ చేశాడు. అనంతర వరుడు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు.

ఈ అందమైన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో witty_wedding అనే ఖాతాతో షేర్ చేశారు. ‘వధువును సర్ ప్రైజ్ చేయాలనుకున్నాడు.. తన నటనతో వరుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు’ అంటూ క్యాప్షన్‌లో రాశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను 6 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో, చాలా మంది దీనిపై కామెంట్లు చేశారు.

Also Read: Vishaka Zoo: జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. విశాఖ ‘జూ’కు కొత్త వన్యప్రాణులు..

Viral Video: బాబోయ్..ఏందిది.. మొసలితో సయ్యాట.. సీన్ కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాక్..

ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం
బాలయ్య ముందే ప్రభాస్‍కు కాల్ చేసిన చరణ్..
బాలయ్య ముందే ప్రభాస్‍కు కాల్ చేసిన చరణ్..