Viral: పెళ్లి ఊరేగింపులో వధువుతో కలిసి రొమాంటిక్ స్టంట్ చేయాలని చూసిన వరుడు !! పాపం చివరికి ??
ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో జరిగే సరదా సన్నివేశాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.
ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో జరిగే సరదా సన్నివేశాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం వధూవరులే తమ పెళ్లి వేడుకలో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ తమ వివాహాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా మలచుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి వేడుక జరుగుతోంది. ఈ క్రమంలో వేదికపై వధూవరులు ఇద్దరూ వేదికపై నిలబడి ఉన్నారు. బంధువులంతా కింద నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇదే సమయంలో కొందరు తమ ఫోన్లు పట్టుకుని, వధువును పైకి ఎత్తుకోమంటూ వరుడికి సూచించారు. స్నేహితులు పదే పదే ఒత్తిడి చేవడంతో చివరకు వధువును పైకి ఎత్తేందుకు ప్రయత్నించాడు వరుడు.
Also Watch:
బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్ ట్విస్ట్ !!
ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు
50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!
గ్యాస్ సంక్షోభం వేళ.. ఇండక్షన్ స్టవ్ విప్లవం
విద్యార్థుల సరదా ప్రాంక్ .. టీచర్ ప్రాణాలు తీసింది
సముద్ర తీరంలో అరుదైన దృశ్యం.. వణుకుతున్న ప్రపంచం
ఆశ్చర్యం !! ఆలయంలో తాబేలు ప్రదక్షిణలు..
నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. అంత డబ్బు ఎలా తిరిగి ఇచ్చేశావమ్మా
మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు
ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..

